
క్విక్ చెక్: 2019 శ్రీలంకలో తీసిన ఫోటో పెట్టి, తాజాగా కొరోనా వైరస్ నుండి దేశాన్ని కాపాడడం కోసం చర్చిలో మోడీ ప్రార్థనలు చేస్తున్నట్టు షేర్ చేస్తున్నారు
చర్చిలో మోడీ చేతులు జోడించి నిల్చున్న ఫోటో పెట్టి, దేశాన్ని కొరోనా నుండి కాపాడడం కోసం మొదటి సారిగా మోడీ…