Fake News, Telugu
 

టిప్పు సుల్తాన్ జీవిత చరిత్ర ఆధారంగా షారుఖ్ ఖాన్ సినిమా తీస్తున్నట్లు ఎటువంటి సమాచారం లేదు.

0

టిప్పు సుల్తాన్ జీవిత చరిత్ర ఆధారంగా షారుఖ్ ఖాన్ సినిమా తీస్తున్నాడని, ఆ సినిమాని బాయ్ కాట్ చేయాలని కొంతమంది సోషల్ మీడియా లో పోస్టులు పెడ్తున్నారు. కానీ, FACTLY విశ్లేషణ లో షారుఖ్ ఖాన్ టిప్పు సుల్తాన్ జీవిత కథ ఆధారంగా సినిమా తీస్తున్నట్లుగా సమాచారమేమీ లభించలేదు. అంతేకాదు, పోస్టులోని టిప్పు సుల్తాన్ అవతారంలో ఉన్న షారుఖ్ ఫోటో ఒక అభిమాని రూపొందించిన ట్రైలర్ లో చూడవొచ్చు. ఆ ట్రైలర్ (ఆర్కైవ్డ్) మొదట్లో అది కేవలం వినోదం కోసం రూపొందించిందే అని, దానిని యూట్యూబ్ లో లభించిన అనేక వీడియో క్లిప్స్ ఆధారంగా తయారు చేసారని ఒక వివరణ ఉంది.

సోర్సెస్:
క్లెయిమ్: ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్:
1. యూట్యూబ్ వీడియో – https://www.youtube.com/watch?v=U6qDdr-xKA4 (ఆర్కైవ్డ్)

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll