
రైతు నిరసనలకు సంబంధించిన పాత ఫోటోని పోలీసులు ఇటీవల రెజ్లర్ సాక్షి మాలిక్ తలపై బూట్ ఉంచి క్రూరంగా ప్రవర్తిస్తున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు
“కొత్త పార్లమెంట్ భవనం ప్రారభోత్సవం సందర్భంగా మన దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మన ఆడబిడ్డ ఒలంపిక్ మెడలిస్ట్ సాక్షి…