
బిహార్‌లో ఇటుకలతో వెళ్తున్న ట్రాక్టర్‌ను పోలీసు వాహనం ఢీకొట్టిన సంఘటనకు సంబంధించిన వీడియోను ఉత్తరప్రదేశ్‌కు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు
ఉత్తరప్రదేశ్‌లో ఒక మూక పోలీస్ వాహనాన్ని ధ్వంసం చేస్తున్న దృశ్యాలంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ,…