
‘తమిళనాడులో జరిగే జల్లికట్టు ఉత్సవాలకు ప్రత్యేక అతిధిగా హాజరుకానున్న రష్యా అధ్యక్షుడు పుతిన్’ అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు
తమిళనాడులో 2020 జనవరిలో జరిగే జల్లికట్టు ఉత్సవాలకు ప్రత్యేక అతిధిగా రష్యా అధ్యక్షుడు పుతిన్ హాజరుకానున్నాడంటూ ఫేస్బుక్ లో చాలా…