అల్లం, వెల్లుల్లి, తేనె, నిమ్మరసం కలిపి తాగితే గుండె నాళాల్లోని అడ్డంకులు తొలగిపోతాయని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు
నిమ్మరసం, అల్లం, వెల్లుల్లి, తేనె, యాపిల్ సైడర్ వెనిగర్ కలిపిన మిశ్రమాన్ని తాగితే గుండె నాళాల్లోని అడ్డంకులు తొలగిపోతాయని, ఫలితంగా…

