Browsing: Telugu

Fake News

ఇంకో ఛాన్స్ ఇస్తే ప్రతీ ఇంటికి బంగారం, బెంజ్ కార్ ఇస్తాను అని చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి జగన్ మోహన్ రెడ్డి అన్నారు

By 0

తనకు ఇంకొక ఛాన్స్ ఇస్తే ప్రతి ఇంటికి కిలో బంగారం, బెంజ్ కార్ ఇస్తాను అని సీఎం వై ఎస్…

Fake News

పెట్రోల్ పంప్ లో మంటలు చెలరేగిన ఈ ఘటన రాజస్తాన్ రాష్ట్రంలోని జున్జును జిల్లాలో జరిగింది

By 0

Update (23 June 2023): మంచిర్యాల పెట్రోల్ బంక్ లో కస్టమర్ ఫోన్ వాడడం వల్ల అగ్నిప్రమాదం జరిగిందంటూ ఇదే…

Fake News

చైనాలోని ఒక వంతెన ఫొటోను యోగి అదిత్యనాథ్ ఉత్తర ప్రదేశ్లో నిర్మించిన దాని వలె షేర్ చేస్తున్నారు

By 0

షాంఘై నుంచి 3015 కిలోమీటర్ల దూరంలో ఉత్తర ప్రదేశ్‌లోని అక్బర్ పూర్ అంబేద్కర్ నగర్లో టోస్(టోన్స్) నదిపై యోగి అదిత్యనాథ్…

Fake News

రాజస్థాన్‌కి సంబంధించిన పాత వీడియోని బెంగళూరులోని ముస్లింలు హిందువుల వస్తువులను కొనకూడదని చెప్తున్నట్టు షేర్ చేస్తున్నారు

By 0

బెంగళూరులోని ముస్లింలు ఇటీవల జరుపుకున్న ఒక సమావేశంలో హిందువుల దగ్గర ఎటువంటి వస్తువులు కొనకూడదని, వచ్చే అయిదు సంవత్సరాలు రాష్ట్రంలో…

Fake News

బీఫ్ ఎగుమతులకు సంబంధించి ఈ వ్యాఖ్యలు 2012లో కేంద్రంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మోదీ చేసాడు

By 0

ఒకవైపు దేశంలో గోమాంసం తింటున్న వారిపై/ గోమాంసాన్ని విక్రయిస్తున్న వారిపై బీజేపీ/RSS/VHP దాడి చేస్తుంటే, సాక్షాత్తు మన దేశ ప్రధానమంత్రి,…

Fake News

ఒడిశా రైలు ప్రమాదానికి కారణమైన వ్యక్తిని అధికారులు కొడుతున్నారంటూ సంబంధం లేని పాత వీడియో ప్రచారంలో ఉంది

By 0

ఇటీవల ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదానికి కారణమైన వ్యక్తి పశ్చిమ బెంగాల్‌లోని మాదర్సాలో దాక్కుంటే సీబీఐ అధికారులు పట్టుకొని…

Fake News

2019 ఫోటోని లవ్ జిహాద్‌ను ప్రేరిపించడమే లక్ష్యంగా CMR షాపింగ్ మాల్ ఇటీవల తెలంగాణ/ కర్ణాటకలో ప్రదర్శించిన బ్యానర్ అని షేర్ చేస్తున్నారు

By 0

లవ్ జిహాద్‌ను ప్రేరిపించడమే లక్ష్యంగా CMR షాపింగ్ మాల్ ఇటీవల తెలంగాణలో ప్రదర్శించిన బ్యానర్ యొక్క చిత్రమంటూ సోషల్ మీడియాలో…

Fake News

కాంగ్రెస్ మాజీ MLA ఆసిఫ్ ఖాన్ పోలీసులతో వాదించిన ఈ సంఘటన ఢిల్లీలో జరిగింది, మధ్య ప్రదేశ్‌లో కాదు.

By 0

‘మధ్యప్రదేశ్ లో రాహుల్ ప్రోగ్రామ్ లో భాగంగా ఒక కాంగ్రెస్ MLA చేసిన *పాకిస్తాన్ జిందాబాద్* నినాదాన్ని ఆపబోయిన పోలీస్…

Fake News

భజరంగ్ దళ్ కార్యకర్త బురఖాలో తిరుగుతూ పోలీసులకు దొరికాడంటూ పాకిస్తాన్‌కి సంబంధించిన వీడియో షేర్ చేస్తున్నారు

By 0

బొంబాయిలో బుర్కా వేసుకొని బజారులో తిరుగుతున్న భజరంగ్ దళ్ కార్యకర్తను పోలీసులు అదుపులోకి తీసుకోని కౌన్సలింగ్ ఇచ్చి పంపించారంటూ ఒక…

Fake News

మణిపూర్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాకముందు, వచ్చిన తరువాతి దృశ్యాలంటూ షేర్ చేస్తున్న ఈ రెండు ఫోటోలు బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తీసినవే

By 0

మణిపూర్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాక ముందు, వచ్చిన తరువాతి చిత్రాలంటూ సోషల్ మీడియాలో రెండు ఫోటోలను షేర్ చేస్తున్నారు.…

1 55 56 57 58 59 349