
ఇండోర్ రోడ్డుపై డబ్బులు పడిపోయిన వీడియో పెట్టి, కొరోనా వ్యాప్తి చేయడానికి ముస్లింలు కావాలనే వాటిపై ఉమ్మి పడేసారని తప్పుగా షేర్ చేస్తున్నారు
‘ఇండోర్ లో కొరోనా మహమ్మారి వ్యాప్తిచేయడానికి తబ్లిక్ మర్కజ్ లు 100/200/500 నోట్లకు ఉమ్మురాసి అవి ఎగిరిపోకుండా బరువుపెట్టి రద్దీ…