బార్సిలోనా ప్రజలు లాక్ డౌన్ ని వ్యతిరేకిస్తూ చేసిన నిరసనలని, ముస్లిం అతివాద వ్యక్తులపై ఫ్రాన్స్ పోలీసులు చేస్తున్న దాడులుగా షేర్ చేస్తున్నారు
ముస్లిం అతివాద వ్యక్తులపైన ఫ్రాన్స్ పోలీసులు చేస్తున్న దాడులు, అంటూ షేర్ చేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్…

