
మధ్యప్రదేశ్ రేవా జిల్లాలో ఇటీవల పంకజ్ త్రిపాఠి అనే యువకుడు తన ప్రియురాలిని దారుణంగా కొట్టిన వీడియోని లవ్ జిహాద్ నేపథ్యంతో తప్పుగా షేర్ చేస్తున్నారు
ముస్లిం యువకుడు తన హిందూ ప్రియురాలిని క్రూరంగా కొడుతున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది.…