దక్షిణ కొరియాలో నూడుల్స్ ప్యాకెట్‌లలో ఇచ్చే బీఫ్ మసాలా ప్యాకెట్‌ల తయారీ వీడియోను పంది బొక్కలతో నూడుల్స్ తయారుచేస్తున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు
దేశ ప్రజలు తరచూ తినే నూడుల్స్ పంది బొక్కలను ఉపయోగించి తయారుచేస్తారంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా షేర్…

