
దేశవ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్ళు, కాలేజీలలో చదువుకొని ఐఐటీ, జేఈఈ, నీట్, మొదలైన పరీక్షల్లో సీట్లు సాధించిన ఉదాహరణలు అనేకం ఉన్నాయి
ప్రభుత్వ విద్యా విధానాన్ని విమర్శించే క్రమంలో ప్రభుత్వ స్కూళ్ళు, కాలేజీలలో చదివిన విద్యార్థులలో ఒక్కరు కూడా ఐఐటీ వంటి ప్రతిష్టాత్మక…