
1893లో చికాగోలో స్వామి వివేకానంద చేసిన ప్రసంగం ఒరిజినల్ వీడియో అంటూ స్వామి వివేకానంద జీవితం ఆధారంగా తీసిన సినిమా క్లిప్ షేర్ చేస్తున్నారు
1893లో చికాగోలో జరిగిన ప్రపంచ సర్వమత సమ్మేళన పార్లమెంటులో స్వామి వివేకానంద ప్రసంగానికి సంబంధించిన ఒరిజినల్ వీడియో అని చెప్తూ…