
భారత స్వాతంత్ర్య పోరాటంలో తాను పాల్గొనలేదని జవహర్లాల్ నెహ్రూ స్వయంగా చెప్పారు అంటూ ఒక ఎడిట్ చేసిన వీడియోని షేర్ చేస్తున్నారు
భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ స్వాతంత్ర్య పోరాటంలో తాను పాల్గొనలేదని, భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని వ్యతిరేకించానని స్వయంగా చెప్పారు…