
పోస్ట్ లోని ఫోటోలు జమ్మూకాశ్మీర్ లోకి ఆడవాళ్ళ లాగా ప్రవేశించడానికి ప్రయత్నించిన పాకిస్తాన్ ఉగ్రవాదులవి కావు.
ఆడవాళ్ళ లాగా డ్రెస్సులు వేసుకొని భారతదేశంలోకి ప్రవేశించాలనుకొన్న పాకిస్తాన్ ఉగ్రవాదులను జమ్ముకాశ్మీర్ లో భారత జవాన్లు అరెస్ట్ చేసినట్టు చెప్తూ…