
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని 2018 లోనే మార్చారు. కొత్త చిహ్నంలోని ‘పూర్ణ ఘటకం’ కి క్రైస్తవ మతానికి సంబంధం లేదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని ఇటీవల ప్రభుత్వం మార్చిందనీ, అంతకుముందు చిహ్నంలో ఉన్న ‘పూర్ణకుంభం’ స్థానంలో ఇప్పుడు ‘చర్చిల్లో నీళ్ళు…