ఒక వీడియోని ఫేస్బుక్ లో పోస్టు చేసి, రాహుల్ గాంధీ మరియు ప్రియాంక వాద్ర ప్రస్తుతం దేశంలో అమలులో ఉన్న నేషనల్ లాక్ డౌన్ ని ధిక్కరించారని పేర్కొంటున్నారు. FACTLY విశ్లేషణలో ఆ ఆరోపణ తప్పని తేలింది. ఆ వీడియో డిసెంబర్ 2019 లో CAA బిల్లుకి వ్యతిరేకంగా మీరట్ లో జరిగిన ఘర్షణల్లో మృతి చెందిన వారి కుటుంబాలని పరామర్శించడానికి రాహుల్ గాంధీ మరియు ప్రియాంక వాద్ర ప్రయత్నించినప్పుడు యూపీ పోలీసులు వారిని అడ్డుకున్నప్పటిది.
సోర్సెస్:
క్లెయిమ్: ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్: https://www.youtube.com/watch?v=6vYxToAaVlY
https://indianexpress.com/article/india/rahul-priyanka-stopped-from-entering-meerut-caa-violence-6183564/
‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?