
జనసేన ర్యాలీ సందర్భంగా భీమవరంలోని బంగారం షాపులు స్వచ్చందంగా మూసేస్తున్నట్టు షేర్ చేస్తున్న ఈ ‘ABN’ స్క్రీన్ షాట్ మార్ఫ్ చేయబడినది
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరంలో ర్యాలీ నిర్వహించనున్న నేపథ్యంలో భీమవరంలోని బంగారం షాపుల యజమానులు స్వచ్చందంగా తమ షాపులను…