
రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మను పోలీసులు బస్సులో తరలిస్తున్న ఫోటోను ఆయన ఒక సామాన్యుడిలా బస్సులో ప్రయాణించిన ఫోటో అంటూ షేర్ చేస్తున్నారు
మూడు నెలల క్రితం బస్సులో ఫుట్‌బోర్డుపై వేలాడుతూ ఒక సామాన్యుడిలా ప్రయాణించిన భజన్‌లాల్ శర్మ నేడు రాజస్థాన్ ముఖ్యమంత్రి అయ్యాడు…