ఇది 2024 పార్లమెంట్ ఎన్నికలకు షెడ్యూల్ కాదు; యంత్రాంగాన్ని అప్రమత్తం చేసేందుకే ఊహాజనిత తేదీలతో విడుదల చేసిన ఒక ఇంటర్నల్ సర్కులర్ మాత్రమే
ఎన్నికల కమిషన్ 2024 పార్లమెంటు ఎన్నికల షెడ్యూలు విడుదల చేసిందని, ఏప్రిల్ 16న ఎన్నికలు జరుగనున్నాయని చెప్తూ ఢిల్లీ ప్రధాన…

