
కాశ్మీర్ లోని ప్రార్ధనా మందిరాలలో కేంద్ర బలగాలు స్వాధీన పరుచుకున్న ఆయుధాలు అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు
“కాశ్మీర్ లోని ప్రార్ధనా మందిరాలను కేంద్ర బలగాలు స్వాధీన పరచుకొని సోదాలు జరపగా లభ్యమైన ప్రార్ధనా సామాగ్రి, మరియు ప్రార్ధనకారులు” అంటూ ఫేస్బుక్ లో ప్రస్తుతం చాల మంది షేర్ చేస్తున్నారు. అస్సలు పోలీసులు నిజంగా కాశ్మీర్ లో ఆయుధాలు…