
ఉత్తరప్రదేశ్ కి సంబంధించిన పాత వీడియోని తెలంగాణలోని భైంసా పట్టణంలో అమ్మాయిలని వేధిస్తున్న దృశ్యాలని షేర్ చేస్తున్నారు
https://youtu.be/W3PAsGnclqk తెలంగాణ రాష్ట్రంలోని భైంసా పట్టణంలో పట్టపగలు ఇద్దరు అమ్మాయిలని వేధిస్తున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో…