
నాథూరామ్ గాడ్సే గాంధీ హత్య గురించి కోర్టు ముందు చేసిన ప్రసంగం ఎప్పటినుంచో బహిరంగంగానే ఉంది; ఈ పోస్టులోని చెప్పినవి ఆ ప్రసంగంలో లేవు
https://www.youtube.com/watch?v=zJbmwHjw3mg సుప్రీం కోర్టు అనుమతితో, 60 సంవత్సరాలుగా నిషేధించబడిన నాథూరామ్ గాడ్సే ప్రసంగం ప్రచురించబడిందని ఒక సోషల్ మీడియా పోస్ట్…