Browsing: Telugu

Fake News

ఈ ఫోటోలలో కనిపిస్తున్న JNU విద్యార్ధులు శ్రీ రామ నవమి నాడు జరిగిన ఘర్షణలో నిజంగానే గాయపడ్డారు

By 0

శ్రీ రామ నవమి నాడు జవహర్‌లాల్ నెహ్రు విశ్వవిద్యాలయంలో (JNU) జరిగిన ఘర్షణలో వామపక్ష భావజాల విద్యార్ధులు గాయపడిన బాధితులుగా…

Fake News

ఈ వీడియోలో ‘కచ్చా బాదం’ పాటకు డాన్స్ చేస్తున్నది చలనచిత్ర నటీనటులు, నిజమైన పోలీసు అధికారులు కాదు

By 0

‘కచ్చా బాదం’ పాటకు పోలీసులు స్టెప్పులేస్తున్న దృశ్యాలు అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ అవుతుంది. ఖాకీ యూనిఫాం…

Fake News

ఈ వీడియోలో పోలీసులు ఒక వ్యక్తిని కొట్టుకుంటూ తీసుకెళ్తున్నది శ్రీరామనవమి ఊరేగింపుపై రాళ్ళు రువ్వినందుకు కాదు, పోలీసుపై దాడి చేసినందుకు

By 0

మధ్యప్రదేశ్‌లో శ్రీ రామనవమి ర్యాలీపై రాళ్లు రువ్విన వ్యక్తిని(ముస్లిం) మధ్యప్రదేశ్ పోలీసులు రోడ్డుపై కొట్టుకుంటూ తీసుకెళ్లారంటూ, పోలీసులు ఒక వ్యక్తిని…

Fake News

మార్ఫ్ చేసిన ఫోటోని ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఆర్మూరు ఎమ్మేల్యే జీవన్ రెడ్డి కేసీఆర్‌కు వ్యతిరేకంగా నిరసన చేపట్టిన దృశ్యమంటూ షేర్ చేస్తున్నారు

By 0

ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఆర్మూరు ఎమ్మేల్యే జీవన్ రెడ్డి కేసీఆర్‌కు వ్యతిరేకంగా నిరసన చేపట్టిన దృశ్యం అంటూ సోషల్ మీడియాలో…

Fake News

జీడీపీలో అప్పుల వాటాను పరిగణలోకి తీసుకుంటే భారత్ శ్రీలంకా కన్నా మెరుగైన పరిస్థితిలో ఉంది

By 0

ఇటీవల శ్రీలంకలో ఆర్ధిక సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో శ్రీలంక దేశ జీడీపీలో అప్పుల వాటాని, భారతదేశ జీడీపీలో అప్పుల వాటాతో…

Fake News

కాంచీపురంలో ఒక ముస్లిం వ్యక్తి శివాలయాన్ని ఆక్రమించి, పంక్చర్‌ దుకాణం పెట్టాడని తప్పుగా షేర్ చేస్తున్నారు

By 0

కాంచీపురంలో ఒక ముస్లిం వ్యక్తి 800 సంవత్సరాల క్రితం నాటి శివాలయాన్ని ఆక్రమించి, కనపడకుండా నలవైపులా మూసేసి, పంక్చర్‌ దుకాణం…

Fake News

ఈ ఫోటోలోని ఆలయం మహారాష్ట్రలో ఉంది, కర్ణాటకలో కాదు

By 0

కర్ణాటకలో, శిథిలావస్థలో ఉన్న పురాతన ఆలయాలను పునరుద్ధరించి, పూజలకు సిద్ధం చేస్తున్న స్థానికులు అంటూ ఒక ఫోటోతో ఉన్న పోస్టును…

Fake News

గత దీపావళికి జరిగిన దీపోత్సవానికి సంబంధించిన దృశ్యాలను అయోధ్యలో ఇప్పటి శ్రీరామ నవమి దృశ్యలంటూ షేర్ చేస్తున్నారు

By 0

అయోధ్యలో శ్రీరామ నవమి ఏర్పాట్లు అంటూ ఒక వీడియోని షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది.…

Fact Check

కర్ణాటకకు సంబంధించిన ఈ వీడియోలను భైంసాలో శ్రీ రామ నవమి శోభాయాత్రకు సంబంధించినవిగా షేర్ చేస్తున్నారు

By 0

తెలంగాణలో భైంసాలో జరిగిన శ్రీరామనవమి వేడుకలకు సంబంధించిన దృశ్యాలు అంటూ కొన్ని వీడియోలు (ఇక్కడ మరియు ఇక్కడ) సోషల్ మీడియాలో…

Fake News

వాహనాలలో గరిష్ట పరిమితిలో పెట్రోల్/డీజిల్ నింపకూడదంటూ ఇండియన్ ఆయిల్ సంస్థ ఎటువంటి హెచ్చరిక జారీ చేయలేదు

By 0

అధిక ఉష్ణోగ్రతల కారణంగా వాహనాలలో పెట్రోల్ గరిష్ట పరిమితిలో కాకుండా కొంచెం తక్కువగా నింపాలని ఇండియన్ ఆయిల్ సంస్థ (IOCL)…

1 206 207 208 209 210 433