
1987లో సియాచిన్‌లో క్వాడ్ పోస్ట్‌ను తమ ఆధీనంలోకి తీసుకునే ఆపరేషన్‌కు లెఫ్టినెంట్ రాజీవ్ పాండే గౌరవార్థం ‘ఆపరేషన్ రాజీవ్’ అని పేరు పెట్టారు
‘1987లో సియాచిన్‌లో కొంత భూమిని ఆక్రమించుకునే ఆపరేషన్‌కు రాజీవ్ గాంధీ పేరు పెట్టారని’ చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో…