యోగి ఆదిత్యనాథ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారని ‘ABN ఆంధ్రజ్యోతి’ వార్తా సంస్థ రిపోర్ట్ చేసినట్టుగా షేర్ చేస్తున్న ఈ ఫోటో మార్ఫ్ చేయబడినది
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారని, ఇటీవల ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారని ‘ABN ఆంధ్రజ్యోతి’ వార్తా…
