G20 సదస్సు కోసం ఇటీవల భారత్‌కు విచ్చేసిన వివిధ దేశాల అధినేతలు హిందూ దేవలయాలతో పాటు ఇస్లామిక్ స్మారక కట్టడాలను కూడా సందర్శించారు
G20 శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యేందుకు ఇటీవల భారత్ దేశానికి విచ్చేసిన వివిధ దేశాల అధినేతలు, అక్షర్‌ధామ్, ఇస్కాన్ మందిరం, సూర్య…

