
సన్ హేలో దృశ్యాన్ని చూపిస్తున్న ఒక పాత వీడియోని గుజరాత్ రాష్ట్రం జునాఘాడ్లో ఇటీవల ఏర్పడిన పూర్తి వృత్త ఇంద్రధనస్సు అని తప్పుగా షేర్ చేస్తున్నారు
సుమారు 150 సంవత్సరాలకు ఒకసారి ఆకాశంలో సంభవించే భీష్మ ధనుస్సు ఇటీవల గుజరాత్ రాష్ట్రం జునాఘాడ్లో కనిపించిందంటూ సోషల్ మీడియాలో…