
సంబంధం లేని పాత ఫోటోలను ఇజ్రాయెల్ మహిళలు ఆయుధాలు చేత పట్టుకొని పాలస్తీనాతో ఇప్పుడు యుద్ధం చేస్తున్నట్టు షేర్ చేస్తున్నారు
ఇజ్రాయెల్- పాలస్తీనా యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ మహిళలు ఆయుధాలు పట్టుకొని పాలస్తీనాతో యుద్ధం చేస్తున్న ఇటీవల చిత్రాలంటూ సోషల్ మీడియాలో…