
రేవంత్ రెడ్డి ప్రమాణం చేస్తున్న సమయంలో టీడీపీ జెండాలు పట్టుకొని వచ్చిన నాయకులను కాంగ్రెస్ శ్రేణులు కొట్టాయని షేర్ చేస్తున్న ఈ ‘Way2News’ వార్తా కథనం ఫేక్
రేవంత్ రెడ్డీ ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయగా, టీడీపీ నాయకులు పచ్చ జెండాలు పట్టుకొని హల్ చల్ చేస్తే,…