Browsing: Telugu

Fake News

సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల అనంతరం సన్ టీవీ షేర్లు భారీగా పడిపోయాయన్న వార్తలో నిజం లేదు

By 0

ఇటీవల తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయిన నేపథ్యంలో  ఆయనపై సోషల్ మీడియాలో…

Fake News

ఒక బైకర్, ట్రాఫిక్ పోలీస్ మధ్య జరిగిన ఈ వాగ్వాదం వీడియో ఉత్తర్ ప్రదేశ్‌ది, పశ్చిమ బెంగాల్‌ది కాదు

By 0

ఒక బైక్ రైడర్ తన బైక్ మీద ఉన్న స్టిక్కర్ విషయంలో ఒక ట్రాఫిక్ పోలీసుతో వాదిస్తున్న వీడియో ఒకటి…

Fake News

TDP నేత రాజేష్ సరిపెల్ల మహిళలను అక్రమ రవాణా చేస్తున్నాడని నకిలీ వార్తా కథనాలు ప్రచారంలో ఉన్నాయి

By 0

తెలుగు దేశం పార్టీ నేత రాజేష్ సరిపెల్ల మహిళలను విదేశాలకు అక్రమంగా రవాణా చేస్తున్నారనే వార్త ఆంధ్రప్రభ పత్రికలో వచ్చిందని…

Fake News

ఆహార పదార్థాల ద్వారా తీసుకునే అల్యూమినియం పరిమితికి లోబడి ఉంటే వ్యాధులు వచ్చే ఆస్కారం తక్కువ

By 0

అల్యూమినియం పాత్రలలో వంటలు చేయడం వల్ల కలిగే అనారోగ్యం గురించి వివరిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్…

Fake News

శూద్రుల పట్ల వివక్ష చూపేలా అనుశాసనిక పర్వంలో ధర్మరాజుతో కృష్ణుడు ఇలా అనలేదు

By 0

హిందూ మత గ్రంధాలు శూద్రుల పట్ల వివక్షను ప్రోత్సహిస్తుందని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది.…

Fake News

2018లో క్రొయేషియాలో జరిగిన ఈవెంట్ వీడియోను అమెరికన్లు వైట్ హౌస్‌లో ‘శ్రీ రుద్రం స్తోత్రం’ పఠిస్తున్నారంటూ షేర్ చేస్తున్నారు

By 0

వైట్‌హౌస్‌లో అమెరికన్ల బృందం వేద మంత్రాలు పఠిస్తున్నారంటూ ఒక వీడియో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఈ…

Fake News

అయోధ్యలో సరయూ ఎక్స్‌ప్రెస్‌లో గాయాలతో కనిపించిన మహిళా పోలీసు కానిస్టేబుల్‌పై లైంగిక దాడి జరగలేదు

By 0

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అయోధ్యలో కదులుతున్న రైలులో మహిళా పోలీసు కానిస్టేబుల్‌పై ఎనిమిది మంది భజరంగ్ దళ్ కార్యకర్తలు అత్యాచారానికి పాల్పడినట్టు…

Fake News

2018లో జరిగిన ఘటనకు సంబంధించిన ఫోటోలను ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ ఇప్పుడు నిరాహార దీక్ష చేస్తున్నట్టు షేర్ చేస్తున్నారు

By 0

స్వాతి మలివాల్ అనే మహిళ ఢిల్లీలో గత ఎనమిది రోజులుగా రేప్ చేసిన వారిని ఉరితీయాలంటూ నిరాహార దీక్ష చేస్తుంది…

Fake News

ఇటీవల ఎన్టీఆర్ పేరిట ప్రభుత్వం విడుదల చేసింది స్మారక నాణెం, వీటిని ప్రైవేటుగా డబ్బు కట్టి ముద్రించలేము

By 0

ఇటీవల విడుదలైన ఎన్టీఆర్ స్మారక నాణెం ప్రభుత్వం విడుదల చేసినవి కావని, ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి డబ్బులు చెల్లించి వాటిని…

Fake News

2015 వీడియోని గుజరాత్‌లో ఇటీవల రాఖీ పండగ నాడు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ముస్లింలను పోలీసులు చితకబాదుతున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

By 0

గుజరాత్‌ రాష్ట్రంలో ఇటీవల రాఖీ పండగ నాడు రోడ్డుపై వెళ్తున్న మహిళలను అల్లరి చేస్తూ వారితో అసభ్యంగా ప్రవర్తించిన ముస్లిం…

1 100 101 102 103 104 409