
2019లో అరవింద్ కేజ్రివాల్ స్కూల్ పిల్లలకి ఉచిత మాస్కులు అందిస్తున్న ఫోటోని కరోనా వైరస్ నేపథ్యంతో తప్పుగా షేర్ చేస్తున్నారు
కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో మాస్క్ ధరించకుండా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, ఉపముఖ్యమంత్రి మనిష్ సిసోడియా ఒక చిన్నపిల్లాడికి…