బీఎస్పీ నేత మాయావతి బీజేపీకి మద్దతు తెలిపినట్టు షేర్ చేస్తున్న ఈ వీడియో 2020 ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినది
‘సమాజ్‌వాది పార్టీని ఓడించడానికి అవసరమైతే బీజేపీ అభ్యర్దులకు కూడా మద్దతిస్తాం అని ప్రకటించిన బహుజన్ సమాజ్‌వాది పార్టీ (బీఎస్పీ) అధినేత్రి…

