
జగన్ తన గొంతు పట్టుకుని గోడకేసి గుద్దాడు అని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించినట్లు రిపోర్ట్ చేసిన ఈ వార్తా కథనం ‘Way2News’ ప్రచురించలేదు.
ఇటీవల విజయవాడలోని ఏపీసీసీ కార్యాలయంలో గణతంత్ర వేడుకలలో పాల్గొన్న వైఎస్ షర్మిల, ఏపీ ప్రభుత్వం మరియు సీఎం జగన్ లక్ష్యంగా…