
ఆగస్టు 2022లో కాంగ్రెస్ ఎంపీలు GST పెంపు, ధరల పెరుగుదల, నిరుద్యోగానికి వ్యతిరేకంగా చేసిన నిరసన ఫోటోని రామజన్మభూమి ఆలయానికి వ్యతిరేకంగా ఇలా చేశారని తప్పుగా షేర్ చేస్తున్నారు
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో పాటు ఇతర పార్టీ సభ్యులు కొందరు నల్లటి దుస్తులు ధరించి ఉన్న ఫోటో సోషల్…