కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలో కేవలం మైనారిటీలకే కాకుండా SC & ST విద్యార్థులకు కూడా ఓవర్సీస్ స్కాలర్షిప్లు అందిస్తామని పేర్కొంది
2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో కేవలం ముస్లిం విద్యార్థులకు మాత్రమే విదేశీ విద్యకు స్కాలర్షిప్స్…

