
పాకిస్థాన్కు చెందిన ఫుడ్ రిటైలర్ ఉద్యోగుల పేర్లు చూపిస్తున్న ఎడిట్ చేసిన స్క్రీన్ షాట్ను టీటీడీకి నెయ్యి సరఫరా చేసే తమిళనాడుకు చెందిన సంస్థకు సంబంధించిందిగా షేర్ చేస్తున్నారు
తిరుమల తిరుపతి దేవస్థానానికి (TTD) నెయ్యి సరఫరా చేసే A.R డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ ముస్లింల ఆధ్వర్యంలో నడుస్తోంది…