
కొన్ని సంబంధం లేని ఫోటోలు పెట్టి ‘హైద్రాబాద్ హోటల్లలో కుక్కలను కోసి బిర్యాని తయారు చేస్తున్నట్లుగా పోలీసుల తనిఖీల్లో వెల్లడి’ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు
‘హైదరబాద్, కరీంనగర్, నిజామాబాద్ వివిధ నగరాల్లోని హోటల్స్ లో అధికారులు తనికి చేయగా, నమ్మలేని నిజాలు బయటపడ్డాయి, కుక్కలను కోసి…