
అమిత్ షా బోన్ కాన్సర్ తో బాధపడుతున్నాడని చెప్పేది ఫేక్ ట్వీట్
గత కొన్ని రోజులుగా తాను గొంతు వెనకాల వచ్చిన బోన్ కాన్సర్ తో భాధ పడుతున్నానని, ముస్లింలు తను ఆరోగ్యంగా ఉండాలని పవిత్రమైన రంజాన్ మాసంలో ప్రార్ధన చేయాలని అమిత్ షా ట్వీట్ చేసాడని క్లెయిమ్ చేస్తూ …