
పాత వీడియో పెట్టి, ‘హైడ్రాక్సీక్లోరోక్విన్ మందులు పంపినందుకు, అమెరికా విద్యార్థులు భారత జాతీయ గీతం పాడుతూ అభినందనలు తెలిపారు’ అని షేర్ చేస్తున్నారు
ఒక వీడియో ని ఫేస్బుక్ లో పోస్టు చేసి, హైడ్రాక్సీక్లోరోక్విన్ మందులు పంపినందుకుగానూ అమెరికా విద్యార్థులు భారత జాతీయ గీతం…