
ఈ ఫొటోలో ఉన్నది బీహార్ కి చెందిన మాజీ కేంద్రమంత్రి దిగ్విజయ్ సింగ్ కూతురు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కూతురు కాదు.
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కుమార్తె షూటర్ శ్రేయాసి సింగ్ BJPలో చేరారు అని చెప్తూ దీనికి సంబంధించిన…