
పాఠశాలల్లో భగవద్గీత బోధించాలంటూ తెచ్చిన ప్రైవేటు మెంబర్ బిల్లును కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అని షేర్ చేస్తున్నారు
దేశవ్యాప్తంగా పాఠశాలల్లో భగవద్గీతను చదవడం తప్పనిసరి చేయాలంటూ కేంద్రం నిర్ణయించిందని, దాని కోసం రూపొందించిన ప్రైవేటు మెంబర్ బిల్లును వచ్చే…