
పాకిస్తాన్ కరాచీలో ఒక వ్యక్తి విద్యుత్ అధికారిని బెదిరిస్తున్న పాత వీడియోను హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన ఘటన అంటూ షేర్ చేస్తున్నారు
హైదరాబాద్ పాతబస్తీలో ముస్లింలు కరెంట్ బిల్లులు కట్టకుండా అధికారులను బెదిరిస్తున్నారు అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్…