
ముస్లిం బాలిక బురఖా ధరించలేదని KKRTC డ్రైవరు ఆమెను బస్సు ఎక్కకుండా అడ్డగించిన ఘటనను కర్ణాటక ‘ఉచిత బస్సు ప్రయాణం’ పథకానికి ముడిపెడుతున్నారు
కర్ణాటకలో ఉచిత బస్సు సర్వీసులను వాడుకోవాలంటే బురఖా ధరించి రావాలనే కొత్త నియమాన్ని అమలు చేస్తున్నారని, బురఖా ధరించకపోతే బస్సు…