సామాజిక కార్యకర్త షబ్నం షేఖ్ వీడియోని ప్రేమ పేరుతో అమ్మాయిని మోసం చేసిన ముస్లిం వ్యక్తిని ఒక హిందూ అధికారి గట్టిగా హెచ్చరిస్తున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు
అమ్మాయిని ప్రేమ పేరుతో మోసం చేసిన ముస్లిం వ్యక్తిని ఒక హిందూ అధికారి గట్టిగా హెచ్చరిస్తూ, సరైన శిక్ష విధించిన…

