
శబరిమలలో ఓ బాలుడు కనపడకుండాపోయిన తన తండ్రిని వెతికి తీసుకురావాలని పోలీస్ అధికారిని వేడుకుంటున్న వీడియోని తప్పుడు నేపథ్యంతో షేర్ చేస్తున్నారు
శబరిమలలో బాల అయ్యప్ప భక్తుడితో కేరళ పోలీసులు దురుసుగా ప్రవర్తించిన దృశ్యాలంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా షేర్…