
ఈ వీడియోలో చూపిస్తున్నట్టు హుబ్లీలోని నల్లమ్మ దేవి విగ్రహం నిజంగా కళ్ళు తెరవలేదు. కొందరు స్థానికులు విగ్రహానికి ప్లాస్టిక్ కళ్ళు అమర్చారు
‘కర్ణాటకలోని హుబ్లీలో అమ్మవారు కళ్ళు తెరిచారు, అమ్మవారి కళ్ళు స్పష్టంగా కనిపిస్తున్నాయి’ అంటూ ఒక వీడియోను షేర్ చేసిన పోస్ట్…