Browsing: Coronavirus Telugu

Coronavirus

సంబంధం లేని మూడు వీడియో క్లిప్ లను పెట్టి చైనాలో పోలీసులు కరోనా వైరస్ సోకిన వారిని చంపుతున్నారని తప్పు ప్రచారం చేస్తున్నారు

By 0

చైనాలో కరోనా వైరస్ సోకిన వారిని పోలీసులు తుపాకీలతో కాల్చి చంపేస్తున్నారని క్లెయిమ్ చేస్తూ TeluguSTOP.com అనే ఒక మీడియా…

Coronavirus

‘కొరోనా వ్యాధి వచ్చిన 20,000 మంది ని చంపడానికి కోర్టు పర్మిషన్ కోరిన చైనా ప్రభుత్వం’ అనేది ఫేక్ వార్త

By 0

‘కొరోనా మరీ ఎక్కువ వ్యాపించకుండా ఉండేందుకు 20,000 మంది వ్యాధి సోకిన రోగులను చంపేందుకు కోర్ట్ పర్మిషన్ కోరిన చైనా…

Coronavirus

‘వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిది, కానీ కొరోనా వైరస్ వ్యాధిని నయం చేస్తుందని ఆధారాలు లేవు’ అని చెప్పిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.

By 0

ఉడికించిన వెల్లుల్లి నీటిని ఉపయోగించి కొరోనా వైరస్ ద్వారా వచ్చే వ్యాధులను నయం చేయవచ్చని చెప్తూ ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజం…

Coronavirus

చికెన్ లో కొరోనా వైరస్ దొరికినట్టు ఎటువంటి ఆధారాలు లేవు. అది ఒక ఫేక్ మెసేజ్.

By 0

చికెన్ (కోడి) లో కొరోనా వైరస్ దొరికింది, చికెన్ తినకండి అని చెప్తూ, కొన్ని ఫోటోలతో కూడిన పోస్ట్ ని…

Coronavirus

పాత వీడియో క్లిప్స్ పెట్టి, ‘చైనాలో కొరోనా వైరస్ సోకిన వ్యక్తుల వింత చేష్టలు’ అని తప్పుగా షేర్ చేస్తున్నారు.

By 0

‘చైనాలో కొరోనా వైరస్ సోకిన వ్యక్తుల వింత చేష్టలు’ అని చెప్తూ, ఒక వీడియోని సోషల్ మీడియాలో చాలా మంది…

Coronavirus

వీడియో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ 2016లో మసీదును సందర్శించినప్పటిది

By 1

ఫేస్బుక్ లో ఒక వీడియో ని పెట్టి, ‘చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ దేశాన్ని ప్రస్తుత సంక్షోభం నుండి రక్షించాలని కోరుకుంటూ…

Coronavirus

పాత వీడియోలు పెట్టి, ‘కరోనా వైరస్ కారణంగా చైనాలో పందులను బ్రతికుండగానే పూడ్చిపెడుతున్నారు’ అని షేర్ చేస్తున్నారు.

By 0

‘చైనాలో కరోనా వైరస్ పందుల ద్వారా కూడా వ్యాపిస్తుందని తెలుసుకుని దేశంలో ఉన్న పందులను పెద్ద గొయ్య తీసి సజీవంగా…

Coronavirus

పోస్టులోని వీడియో పాతది (2011). చైనాకు గానీ, కొరోనా వైరస్ కు గానీ సంబంధించిన వీడియో కాదు.

By 0

ఒక ఇంటి పైకప్పు మీద ఉన్న గబ్బిలాలను వెలికితీస్తున్న వీడియో ని పోస్టు చేసి, ‘చైనాలో కొరోనా వైరస్ పుట్టడానికి…

1 20 21 22 23