
‘రాజ్యాంగంలో ఎన్ని పేజీలు ఉన్నాయి’ అని అనురాగ్ ఠాకూర్ పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు రాహుల్ గాంధీ సమాధానం చెప్పలేకపోయారంటూ ఎడిట్ చేసిన వీడియోను షేర్ చేస్తున్నారు
‘మీరు పట్టుకున్న రాజ్యాంగంలో ఎన్ని పేజీలు ఉన్నాయి’ అని బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు ప్రతిపక్ష…