
బేగంపేట ఎయిర్‌పోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి రహస్యంగా భేటీ అయ్యారని ‘Way2News’ వార్తా కథనం ప్రచురించలేదు
టీడీపీ అధినేత చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బేగంపేట విమానాశ్రయంలో రహస్యంగా భేటీ అయినట్లు, రేవంత్ రెడ్డితో బ్రదర్…